Posts

Showing posts from February, 2021

clue

ముంబై: సీక్రెట్ గోవా ట్రిప్ తల్లికి తెలియకుండా ఉండేందుకు ఓ యువతి ఆడిన నాటకానికి ఇమ్మిగ్రేషన్ అధికారుల జోక్యంతో శుభం కార్డు పడింది. అంతేకాదు, పాస్‌పోర్ట్‌లో తేదీని ఫోర్జరీ చేసినందుకు ఆమెపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి. పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే... సయద్ అనే ముంబైకి చెందిన యువతి గత మూడేళ్లుగా దుబాయ్‌లో ఉద్యోగం చేస్తోంది. ఫ్రెండ్‌తో కలిసి గోవా ట్రిప్‌కు వెళ్లేందుకు గత సంవత్సరం మార్చి 14న ఆమె ముంబైకి వచ్చింది. అయితే.. నేరుగా ఇంటికి వెళ్లకుండా సీక్రెట్‌గా ఫ్రెండ్‌తో కలిసి గోవా‌కు వెళ్లింది. మళ్లీ మార్చి 20న ముంబైకి తిరిగొచ్చిన సయద్ అప్పుడు ఇంటికి వెళ్లింది. అయితే... మార్చి 14నే ముంబైకి వచ్చిన సయద్ మార్చి 20నే తాను ముంబైకి వచ్చానని తన తల్లిని నమ్మించేందుకు పాస్‌పోర్ట్‌లో ఫోర్జరీకి పాల్పడింది. గోవా నుంచి విమానంలో ముంబై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సయద్ ఓ స్టేషనరీ షాప్ వద్ద ఆగి రబ్బర్ స్టాంప్ కొనుక్కొని అరైవల్ డేట్‌ను మార్చింది. మార్చి 20న ముంబైకి వచ్చినట్లు మార్పులుచేర్పులు చేసింది. అయితే.. ఆ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం కరోనా కారణంగా లాక్‌డౌన్ విధిం...

10 short stories .....

Remarkable 10  short stories ..... 1) She was very excited       today, after all the       school was re-opening      after a long summer       break. Now, once       again, she could start       selling stationery at       the traffic signal to       feed her family. 2) She, a renowned artist       and a strict mother,       often scolded her 6-      year-old son for he       could never draw a       line straight. As he       breathed slowly into          the ventilator, she       begged him to make       one more crooked line       on the ECG. 3) "Everyone goes with        the flow… but the one ...

బజాజ్ ఫైనాన్స్

కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ తో ఓ పది నిముషాలు: గుడ్ మార్నింగ్ సార్, బజాజ్ ఫైనాన్స్ నుండి రాజేష్ మాట్లాడుతున్నాను సార్. సుదర్శన్ గారేనా మాట్లాడుతున్నది? అవును చెప్పండి.  సార్ బజాజ్ ఫైనాన్స్ నుండి 4 in 1 సూపర్ కార్డు మీకు approve అయ్యింది సార్. ఈ కార్డు స్పెషాలిటీ, దీన్ని మీరు EMI కార్డ్, లోన్ కార్డ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ గా వాడుకోవచ్చు సార్. 4 ఇన్ 1 కార్డ్! OK రాజేష్....?! అంతే కాదు సార్ ఈ కార్డు ఉపయోగించి మీరు అవసరానికి క్యాష్ తీసుకోవచ్చు సార్. అలా తీసుకున్న క్యాష్ కు వడ్డీ ఉండదు సార్. ఇంట్రెస్ట్ ఫ్రీ! ఒకే...?! సార్ మీ కార్డ్ లిమిట్ 2 లక్షలు సార్ అందులో 28 % మీరు క్యాష్ తీసుకోవచ్చు సార్. మీరు ఒకే అంటే మీ కన్ఫర్మేషన్ నోట్ చేసుకొని ఈ కార్డు మా ఫైనాన్స్ ఆఫీసర్ మీకు అందిస్తారు సార్. రాజేష్ నేను ఎంత క్యాష్ తీసుకోవచ్చు?  28% సార్, ఒక్క నిముషం సార్. Calculate చేసి చెబుతాను సార్.  28 శాతం అంటే, 56 వేలు రాజేష్ దానికి క్యాలుకులేటర్ ఎందుకులే.  ఒక్క నిముషం సార్....ఆ... అవును సార్ 56 వేలు. సార్ ఒకే చేసేయ్యమంటారా? ఒకే చేసే ముందు కొన్ని డీటెయిల్స్ కావాలి రాజేష్. ఇప్పుడు ఈ 5...

నాన్న

(ఈ కధ నిరాధారం కాదు! ఇంచుమించు చాలా తెలుగు కమ్యూనిస్టు కుటుంబాల్లో ఈ నాన్న ఉంటాడు. వెతుక్కోండి!)                     నాన్న! {కధ} -వి.విజయకుమార్  ----------------------------                                                    “మూడు బావున్నట్టు లేదు...ఉలుకూపలుకులేదు…చాలాసేపటి నుండి పిలుస్తున్నా... విన్నట్టులేదు..ఏంటి సంగతి”?  అప్పటికి గానీ అర్దం కాలేదు..కిరణ్ చాలా సేపటి నుండీ తనను పిలుస్తున్న విషయం. “సారీ అండీ… ఏదో కథ చదువుతూ....” కిరణ్ కి అర్థం అయింది. అప్పుడు...తను నిన్న వాట్సప్ లో పెట్టిన కథ చదివిందని.....తను కొంత ఎమోషనల్ గా ఉండటం చూశాడు.. అంటే తను ఆ కథకి బాగానే కనెక్ట్ అయినదన్నమాట! అది ఓ తండ్రి తన అంత్యక్రియలు స్వగ్రామంలో జరగాలని కోరుకున్న నేపధ్యంలో ఆ కొడుకు ఎలా ఫీల్ అయ్యాడో చెబుతూ రాసిన కధ... చాలా ఎక్కువ మంది కనెక్ట్ అయిన కధ అది. వాట్సాప్ లో చదవగానే సరోజకీ పంపాను. తను అంతగా మూవ్ కావడానికి కారణం లే...

ధ్యానం కథ

ఊర్వశీ పురూరవుల ప్రేమ

10వ మండలం వ సూక్తం 18మంత్రాలు పుట 363: ఊర్వశీ పురూరవుల ప్రేమ సంవాదం ఈ మంత్రాల్లో ఉంది. కాళిదాసు రచించిన 'విక్రమోర్వశీయ” కావ్యానికి ఈ సంవాదం మూల వస్తువును అందించింది. ఊర్వశి అంతరిక్షవరాసిని పురూరవుడు పృధ్వీవాసి. వారి మధ్య ప్రేమ ఏర్పడింది. కలిసి సుఖించారు. సంతానం ప్రాప్తించింది పురూరవుడు ఊర్వశి వ్యామోహంలో కూరుకుపోయి, తన రాజ్య విధినీ, ధర్మాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. అతడు, తన వ్యా మోహంనుంచి బయటపడినప్పుడే, తన విధినీ, ధర్మాన్నీ, నిర్వర్తించగలడని అనుకొని ఆ మాటే చెప్పి, ఊర్వశి బిడ్డని పురూరవునికి అప్పగించి వెళ్ళిపోయింది. అతణ్ని కార్యోన్ముఖుజ్ని చేసి వ్యామోహం - ప్రేమకు గల తేడాను చెప్పి, నిజమైన ప్రేమకు నిర్వచనం చెప్పింది వివాహేతర సంబంధం వలన కలిగిన బిడ్డ బాధ్యత తండ్రిదేనన్న సంప్రదాయం ప్రాచీన కాలంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఊర్వశి తన బిడ్డను పురూరవునికి విడిచిపెట్టి వెళ్లిపోయింది. మేనక తన బిడ్డ శకుంతలను విశ్వామిత్రునకు అప్పగించి వెళ్లిపోయింది. 10వ మండలం 34వ సూక్తం - 14మంత్రాలు పుటలు:273-274 జూదము వలన కలుగు సకల కష్టాలూ - నష్టాలూ ఇందులో వివరించడం జరిగింది కథనం ఉత్తమ పురుషలో సాగింది. ఇందులోని విషయాల...

అన్నా చెల్లెళ్ల మధ్య సంబంధం

10వ సూక్తం  10వ మండలం 14మంత్రాలు పుటలు: 238-240 సంపూర్ణ సంభాషణ కథనరీతి, ఆధునిక కథల్లోనే కాదు ఋగ్వేదంలోనే రూపు దిద్దుకున్నట్లు ఈ కథవల్ల తెలుస్తుంది. యముడు అన్న యమి చెల్లెలు. అన్నా చెల్లెళ్ల మధ్య ఎటువంటి సంబంధం .ఉండాలి - అన్న విషయం పైన సంభాషణ జరుగుతుంది. కుటుంబంలో సమాజంలో పురుషుడికి తన భార్యతో మాత్రమే కామసహిత ప్రేమానుబంధం ఉండాలని మిగిలిన స్త్రీలందరితోనూ గౌరవప్రదమైన కామరహిత ప్రేమానుబంధం ఉండాలి - అన్న నియమం స్పష్టమౌతుంది. కుటుంబంలో సమాజంలో - భద్రతాయుతమైన శాంతియుత సహజీవనానికి ప్రాథమిక నియమం ఇదే. ఇదే మానవ సంస్కృతికి మూలం. ఈ నియమం ఈ సహజీవన సంస్కృతి లేకపోతే మనిషికీ మృగానికి మధ్య తేడా ఉండనే ఉండదు. ఈ కథ ఈ విషయంపైన లోతుగా ఆలోచింపజేస్తుంది. ప్రాచీన రుషుల దార్శనికత మన మనసులో నిలిచిపోతుంది
1వ మండలం  105వ సూక్తం 17వ మంత్రం పుటలు:136-137 ఏకతుడు, ద్వితుడు, త్రితుడు - ముగ్గురు పురుషులు నీటికోసం వెదుకుచుండగా, ఒక బావి కనిపించింది. త్రితుడు నీరు తెచ్చి మిగిలిన ఇద్దరికీ ఇచ్చాడు. వాళ్ళు నీళ్ళు తాగి, త్రితుని బావిలోకి తోసేసి, మూతపెట్టి వెళ్ళిపోయారు. త్రితుని కేకలు విని, బృహస్పతి వచ్చి అతణ్ణి బావినుంచి బయటకు తీశాడు. మరోచోట, ఇంద్రుడు రక్షించినట్లు చెప్పబడింది