1వ మండలం
105వ సూక్తం
17వ మంత్రం
పుటలు:136-137
ఏకతుడు, ద్వితుడు, త్రితుడు - ముగ్గురు పురుషులు నీటికోసం వెదుకుచుండగా, ఒక బావి కనిపించింది. త్రితుడు నీరు తెచ్చి మిగిలిన ఇద్దరికీ ఇచ్చాడు. వాళ్ళు నీళ్ళు తాగి, త్రితుని బావిలోకి తోసేసి, మూతపెట్టి వెళ్ళిపోయారు. త్రితుని కేకలు విని, బృహస్పతి వచ్చి అతణ్ణి బావినుంచి బయటకు తీశాడు. మరోచోట, ఇంద్రుడు రక్షించినట్లు చెప్పబడింది
Comments
Post a Comment