స్వదేశీయం.....
28 సంవత్సరాల తరువాత జరిగిన న్యాయం ! సిస్టర్ అభయ! ఈమె 1992, మార్చి 27 న అనుమానాస్పదంగా మరణించింది.అప్పుడు దాన్ని ఆత్మహత్య అన్నారు.కాని 28 సంవత్సరాల తరువాత అంటే 2020 ,డిసెంబరు 22 న ఆమె ఆత్మహత్య చేసుకోలేదు ఇది హత్య అని జడ్జిమెంట్ వచ్చింది. అసలు ఏమీటి సిస్టర్ అభయ కేసు ? అభయ 19( సంవత్సరాలు )కేరళ కొట్టయంలో DCM కళాశాలలో ప్రి డిగ్రీ చదువుతుండేది.catholic Women's Hostel లో ఉండేది.1992, మార్చి 27 తనకు పరీక్ ఉండటంతో ఉదయం 4 గం.లేచింది చదువుకోవాలని. కాసేపటికి దప్పిక వేసింది.రూం మేట్ సిస్టర్ సెరీల్ వద్దని చెప్పనా చాలదప్పిక కావడంతో down floor ,cellar లో ఉండే కిచెన్ కువెళ్ళింది.లైట్ వేయగానే అక్కడ ఫాదర్ థామస్ కొట్టూర్,సిస్టర్ షెఫి, ఫాదర్ జోసెఫ్ పుత్రకాయ్ లను అభ్యంతరకర రీతిలోచూసింది.ఈ హఠాత్పరిణామానికి ఆముగ్గురూ అభయను పట్డుకోపోగా తప్పించుకోవాలనుకునింది.కాని థామస్, పుత్రకాయ్ లు గట్టిగాఆమెను పట్టు కోగా సిస్టర్ షఫి గొడ్డల...