తార్కిక విరోధాభాస(కుతర్కం)

        pc.SlideShare.net
       మరణశిక్ష విధించేముందు ఆఖరి మాటల్ని చెప్పే అవకాశాన్ని ఇస్తూ న్యాయాధికారి "నువ్వు నిజం చెప్తే నిన్ను ఉరితీస్తాం, అబద్ధం చెప్తే తల నరుకుతాం" అన్నాడు. 
     సన్యాసి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా "నా తల నరుకుతారు" అన్నాడు. 
    అంతే. శిక్షని వాయిదా వేశారు. 
   సన్యాసిని ఉరితీస్తే అతను అబద్దం చెప్పినట్లవు తుంది. అప్పుడతని తల నరకాల్సి ఉంటుంది. అదే అతని తల నరికితే అతను నిజం చెప్పినట్లవు తుంది. అంటే అతన్ని ఉరితీయాల్సి వస్తుంది.

Comments

Popular posts from this blog

ఇండియాలో_ఆక్సిజన్_వదిలే_ఆవులున్నాయా

Control over NSE