ఊర్వశి




ఝున్సి,అలహాబాద్
ప్రస్తుతం ఉన్న ఝాన్సీ ని మహాభారతంలో 'ప్రతిష్టానపురం' గా పేర్కొన్నారు. ఇది పురూరవుని రాజధాని గా ఖ్యాతి గడించింది. చంద్రుని కుమారుడు బుధుడు కి, ఇళకి( స్తీ రూపం ధరించిన సుధుమ్నుడు) జన్మించిన కుమారుడు పురూరవుడు. ఇతను అందగాడే కాదు మంచి రాజు కూడా .
ఊర్వశీ పురూరవుల ప్రణయం
(రుగ్వేదం లోని పదవ మండలం 95 సూక్తంలోని కథ ఇది)
 (కాళిదాసు రచించిన విక్రమోర్వశీయం కావ్యానికి మూల వస్తువు ఈ కథ)
            __పిళ్లా విజయ్
               9490122229

        "ఇళా, మనకు పుట్టిన ఏకైక  పుత్రునికి ఏం పేరు పెడదాం "అడిగాడు బుధ.
        "మన మన ప్రేమ చిగురించినది పురు పర్వతం మీద  కదా,  ప్రతిష్టానపురం రాజా! పురూరవ అందామా"
సలహా ఇస్తూనే ప్రశ్నార్థకం వదిలింది ఇళ.
        "మా నాన్న చంద్ర మహారాజు సలహా తీసుకుంటాను". 2 నిమిషాల్లో తిరిగి వచ్చాడు. "సరే  పురూరవ అనే పేరే పెడదాం.  వాడు అబ్బ కూడా ఒప్పుకున్నాడు "అన్నాడు చిరునవ్వు తో బుధుడు.
      "పురూరవ యుక్తవయసుకు వచ్చాడు. పూర్వపు పెళ్ళికి చేద్దామా" అడిగాడు బుధ, ఇళతో .
     "మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా! మరి పురూరవ కూడా అలాగే ఎవరినైనా ప్రేమిస్తాడేమో  చూద్దాం. అతని ఇష్టప్రకారం కానిద్దాం"అంది ఇళ.


అన్ని విద్యలలో ఆరితేరిన పురూరవ కు వేట అంటే  చాలా ఇష్టం. ఒకరోజు ప్రభాత సమయాన ఒంటరిగా వేటకు బయలు దేరాడు పురూరవ.
        తూర్పున సూర్యుని లేలేత కిరణాలు భూమిని తాకుతున్న పచ్చని చెట్లపై సూర్యకాంతి ఒక వింత సోయగాన్ని అందిస్తోంది ప్రవేశించాడు కొండల మధ్య మధ్య ఏపుగా పెరిగిన చెట్లు కొండల మధ్యలో పారుతున్న సెలయేరులో నోరు ఒక వింత సంగీతం ని తలపిస్తోంది. పూర్వ వేగంగా వెళ్తున్న తన గుర్రాన్ని మెల్లగా పోనీ ఇవ్వడం మొదలు పెట్టాడు ప్రకృతి సౌందర్యాన్ని వీక్షిస్తూ మెల్ల మెల్లగా అడుగులు వేస్తూ వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక గుర్రం హ్యాపీ కిందికి దిగాడు దగ్గరలో చిన్న కొండ మీద నుంచి సన్నటి జలపాతం పైనుంచి పడుతోంది సూర్యుని కిరణాలు చెట్ల కొమ్మల సందుల్లోంచి సన్నటి జలపాతం పై పడి అవి పరావర్తనం చెంది ఆ కొండను బంగారుమయం చేస్తోంది చల్లగా భావిస్తున్న పిల్లలు హృదయానికి గిలిగింతలు పెడుతున్నాయి మెల్లగా జలపాతం వైపు అడుగులు వేశాడు.
      జలపాతం కింది భాగాన ఒక చిన్న టి మడుగులో ఎవరో జలక్రీడలు అడుగుతున్నట్టు ఉంది మెల్లగా కొండ భాగానికి చేరుకున్నాడు అక్కడి నుంచి స్పష్టంగా అక్కడ ఉన్నది ఎవరు తెలుస్తోంది ఒక అందమైన యువతి ఆమె ఆమె మేని మెరుపు ఆమె మేని మెరుపు అతని కన్నుల్లో కొత్త కాంతిని తీసుకొచ్చింది ఏదో తెలియని యవ్వనరాగాలు  అతని మదిలో  పాడసాగాయి.
తనెవరో గమనిస్తున్నారని గమనించి ఆ యువతి మెల్లగా నుంచి బయటకు వచ్చింది అమ్మగా పెడుతున్న తిరునాళ్ళకు చుట్టుపక్కల ఇంత వెలుగు ప్రశ్నిస్తున్నాయి ఆమె ఛాయా బంగారు వర్ణం ఆకలిగా ఉంది ఆమెని అడుగు సన్నని తీగలాగా ఆమె నడక ఎంతో వయ్యారంగా ఉంది ఆమె కళ్ళలో మెరుపు ఎంతో తెలివితేటలు కి వెళ్తాను గా కనిపిస్తోంది ఆమె వదనం గుండ్రంగా మనోహరంగా ఉంది ఆమెన్ అడుగులు మయూర నాట్యం లా ఉంది ఒక్కొక్క అడుగు వేసుకుంటూ గట్టు నిలిచింది ఓరకంటి తో అతను చూసింది బలిష్టమైన శరీరంతో కండరాలను తిరిగి విల్లంబులు పెట్టుకుని నిలబడ్డా ఆ యువకుని చూసి సిగ్గు పడింది మళ్ళీ సిగ్గు నుంచి చేరుకొని అతన్ని చూస్తూ ఇక్కడ ఆడవారు స్నానం చేస్తుంటే ఏమిటి సంస్కారం లేదా అని అడిగింది ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అవధానాన్ని చూడకుండా ఉండలేక చూపులు తిప్పలేక అతని కళ్ళు ఆమె దేహాన్ని ఆ మైకంలో ఆ మాటలతో కనిపించలేదు ఆ మళ్లీ కోపంగా ఇక నుంచి పక్కకు పొండి అని వచ్చింది అప్పుడు అతనికి వచ్చింది అతనిలో అతని ఒడిలో ఉరకలేస్తున్న నరాల జీవులు శివుని నరాలు అతన్ని వెనక్కి ముందుకు అడుగు పెంచే వేయించాయి
      తడిసిన ఒంటితో అతుక్కుపోయిన శరీరాన్నంతా తక్కువ బట్టతో నిలిచిన సౌందర్య రాశిముందు నిలబడి ఓ జవ్వని ఎవరు నువ్వు నీ పేరేమి నీ ముగ్ధమోహన రూపలావణ్యం తేనెటీగను మకరంద పుష్పం ఆకర్షించినట్టు నన్ను నీ వైపు లాగుతోంది. బ్రహ్మ తన శక్తినంతా ధారపోసి నీ లాంటి అందాల రాసి ని తయారు చేసినట్టు ఉన్నాడు నేను ఈ దేశం వివరాలు యువరాజును నాపేరు పురూరవ అడవి కాచిన వెన్నెల ఉందేమిటి ప్రశ్నల వర్షం కురిపించాడు.
     ఆమె కొంచెం ముందుకు కదిలి అతని దగ్గర గా నిలిచింది ఆమె నుండి ఒక విధమైన వాసన వెదజల్లుతుంది పురూరవ లో మైకం మరింత పెరిగింది. ఆమె అందానికి అతను దాసుడైపోతున్నాడు
         ఆమె ఒక చిరునవ్వు నవ్వింది ఆ నవ్వు నువ్వు అతని మంత్రముగ్ధుల్ని చేస్తోంది.
       ‌ కన్నార్పకుండా తననే చూస్తున్న ఆ యువకుని చూస్తూ" నేనుగొర్రెల కాపరిని. మా తండ్రి గారు ఇచ్చిన సంపద గొర్రెలే .నాకు తల్లిదండ్రులు ఇప్పుడు ఎవరు లేరు. గొర్రెలను కాస్తూ ఉంటాను. నా పేరు ఊర్వశి" అంది.
        ఊర్వశి  ఓ నా మయూరి నా హృదయ వేణి నీ అందానికి అందానికి దాసుడను నా హృదయాన్ని ఉంచినాను నీ పాదాల చెంత నిన్ను ప్రేమిస్తూ నీ కళ్ళలోకి చూస్తూ నీ జీవితాంతం నీ వెంటే ఉంటాను నీవు లేని ఈ లోకం నాకు అవసరం లేదు అన్నాడు

      ఆమె పకపకా నవ్వింది. అబ్బో నీకు బాగా కవిత్వం వచ్చి ఆడదాని చూస్తే మగవాళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు ఆడదాని పొందు కోసం మీ మగవాళ్ళు చేసి చేస్తారు మమ్మల్ని బాగా పొగిడి లో పరుచుకోవాలి అంటారు నువ్వు కూడా ఆ కోవకు చెందినవాడవేనా అందమే నవ్వుతూ
        తో ట్రుపాటు పడ్డాడు పురూరవ. తాను మొట్టమొదట ప్రేమించిన వ్యక్తి తాను చూసిన సౌందర్యరాశి ఆమె. ఆమె మాయలో పడ్డాడు. ఈ లోకం వద్దను కున్నాడు. ఆమె అలా మాట్లాడేసరికి వెంటనే "వయ్యారీ! నన్ను నమ్ము .ఇదే నా బాస. నేను ఈదేశపు యువ రాజును. నా మాటకు ఎంతో విలువ ఉంది. నిన్ను నా దాన్ని గా చేసుకోవాలనుకున్నాను. నువ్వే నా హృదయేశ్వరి ఇకనుంచి" అన్నాడు స్థిరంగా.


[03/04, 8:10 AM] Pilla Vijay: ఆమె మందహాసం చేస్తూ క్రీగంట చూస్తూ" నా పేరు ఊర్వశి. మాది ఈ పర్వత దిగువనున్న లడక్ ప్రాంతంలో నివసిస్తూ ఉంటాం మాది దేవ గణం మా గణానికి అధినేత ఇంద్రుడు. నేను ఇంద్ర గణం లో సభ్యురాలిని.  ఇంద్రుని సభలో నాట్యం చేస్తూ ఉంటాను. అంతే కాదు నాకిష్టమైన నా తండ్రిగారి ఇచ్చినా గొర్రెల నువ్వు ప్రేమతో చూసుకుంటాను నేను యుద్ధ వీరుని వెళ్లడం నాకు ఇష్టం లేదు నేనంటే ఇష్ట పడిన నన్ను ప్రేమించే వారిని పెడతాను నన్ను ప్రేమించే వాళ్ళు అంటే నాకు ఇష్టం నా గొర్రెలను బాగా ప్రేమ చూసుకునే వాళ్ళంటే మరింత ఇష్టం మాకు బట్టలు లేకుండా తిరిగే దిగంబరులు అంటే నాకు అసహ్యం. ఇంద్రుని సభలో ఉన్న అప్సరసల్లో నేను  శిరోమణిని. నన్ను పొందాలంటే మూడు నియమాలు ఉన్నాయి. అవి ఒప్పుకుంటే నిన్ను నా వాడిగా చేసుకుంటాను.  నీకు సమ్మతమేనా? మాకే రోజు నచ్చకపోయినా  నేను తక్షణం నిన్ను వదిలి పోతాను"అంది.
[03/04, 8:14 AM] Pilla Vijay: పురూరవుడు ఆసక్తి మెండు అయింది అనేవాళ్ళు ఏమిటో తెలుసుకోవాలనుకున్న ఆసక్తి పెరిగింది కుతూహలం పెరిగింది.
         ఏమా నియమాలు urvashi నా ప్రియమైన హృదయేశ్వరి?అడిగాడు పురూరవ.
        చిరునవ్వుతో  "నాకు బట్టలు లేకుండా తిరిగే దిగంబరులు అంటే నాకు అసహ్యం ఏ రోజు నాకు బట్టలు లేకుండా కనిపించాలి ఇంతకు ముందే చెప్పాను కదా గొర్రెల అంటే నాకు ఇష్టం ఆ గొర్రెలను సుకుమారంగా చూసుకోవాలి జాగ్రత్తగా వాటిని గమనించుకోవాలి నాపై ప్రేమ ఎప్పుడూ కల్పించాలి ఈ మూడింటిలో ఏ ఒక్క రోజైనా ఏ ఒక్కటైనా తప్పిపోయారు నిన్ను దక్షిణం వదిలేస్తాను నీ ఇష్టం" అంది ఊర్వశి.

[07/04, 12:19 AM] Pilla Vijay: ఓ మదవతి ఊర్వశి అప్సర siromani నేను ప్రజలు ఎంతో బాగా చూసుకుంటున్నా అలాంటిది నిన్ను బాగా ప్రేమించలేని నువ్వు చెప్పిన వాటిని నేను అనుసరించలేదు నీ గొర్రెలు బాగా చూసుకుంటా నా మీద బట్టలు అంటావా రాజుల మైన మేము బట్టలు లేకుండా ఎలా ఉండగలం తప్పకుండా నువ్వు చెప్పినట్లే నేర్చుకుంటాను నా ప్రేమను స్వీకరించు నన్ను కౌగలించుకొని నన్ను కరుణించు నా హృదయ సరిగా నిలిచిపో మదన సామ్రాజ్యం లో నన్ను all ఆడించు సూర్యచంద్రుల సాక్షిగా నా మాట నమ్ము ఇదే నా  ప్రమాణం అన్నాడు పురూరవ
          నేను నేను మాటలు నమ్ముతున్నా రాజు కదా ద్వితీయ వివాహం చేసుకుని నన్ను విస్మరించరాదు మా చిరునవ్వు నవ్వుతూ అంది ఊర్వశి
       ప్రియతమా నిన్ను నేను విడిచి ఉండగలన మరొకరు నేను ఎలా వివాహం చేసుకుంటాను నిన్ను మనసావాచా ప్రేమిస్తున్నాను అన్నాడు ఎంతో హృద్యంగా పురూరవ ఒక అడుగు ముందుకు వేస్తూ.
      ఊర్వశి అతన్ని గాఢంగా అల్లుకుంది పూర్వ ఆమెకు తన అంగీకారాన్ని తొడిగి ఆమెను గాంధర్వ వివాహం చేసుకున్నాడు. ఊర్వశికి తన తల్లిదండ్రులెవరో తెలియదు ఆమె ఆమె ఇప్పుడు ఇంద్రసభ వెళ్లాల్సిన అవసరమూ లేదు.
      ‌ ఒక చిన్న పర్ణశాల నిర్మించుకుని
[07/04, 12:29 AM] Pilla Vijay: ఒక పర్ణశాల నిర్మించుకుని అందులో ఓర్పుతో కామకేలి కలాపాలు చేస్తూ ఆమె ఒడిలో సేదతీరుతూ ఆమె చెప్పినట్లు గొర్రెలను కాపు కాస్తూ ఆమె జీవితంగా గడుపుతున్నాడు తన రాజ్యాన్ని తన అన్న విషయాన్ని కూడా మర్చిపోయాడు ఊర్వశి తో తేలాడుతూ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు పురూరవ.
      ‌ ఎన్నాళ్లకు పురూరవ రాకపోయేసరికి వాళ్ల తల్లిదండ్రులు ఆందోళన చెంది కొంతమంది సేవకులను పంపించారు పంపించారు వెదకడానికి. ఇంద్ర గణం లో అప్సరస ఊర్వశి ఎన్నాళ్ళకు కనిపించకపోవడంతో ఇంద్రుడు ఆమె ఎక్కడ పోయిందో కనుక రమ్మని తన సేవకుడైన నలుగురు గందరగోళం పంపించాడు.
      ‌ వారు అన్ని చోట్లా వెతికి చివరికి ఊర్వశి పురూరవుని ఉన్నచోట్ల కనుక్కున్నారు. తిరిగి ఎవరికి వారు వారి సభలకు వెళ్లి వారి గురించి ఎంత చెప్పారు. పురూరవుని తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు చివరకు తన కుమారుడు వివాహం చేసుకున్నాడని ప్రేమ వివాహం చేసుకున్నాడని సంతసించి రాజ్యానికి వచ్చి రాజ్యం బాధ్యతలు తీసుకోమని చెప్పారు పురూరవుడు అందుకు నిరాకరించారు చేసేదేమి లేక మిన్నకుండి పోయారు
      ఇంద్రుడు మాత్రం kaushiki వర్తమానం పెట్టలేదు ఆమెను ఎలాగైనా తమ తప్పించుకోవాలని ఒక వ్యూహం పన్నాడు "ఆమెకు ఇష్టమైన గొర్రెలను తోలు కు వచ్చేయండి ఆమె పరిగెత్తుకుంటూ వస్తుంది అంటూ ఆరోపించాడు ఇంద్రుడు గంధర్వులతో.
      ‌ పురూరవ ఊర్వసి తో విహరిస్తూ రతి సుఖాలను అనుభవిస్తున్నాడు ఒక రోజు ఇదే అదునుగా భావించి గంధర్వులు ఊర్వశి గొర్రెల మెల్లగా చడీ చప్పుడు కాకుండా తొలి కొని వెళ్ళిపోయారు.
       రతి కేళి లో ప్రపంచాన్ని మరిచి పోయిన ఇద్దరూ బాహ్య ప్రపంచానికి రాగానే తమ గొర్రెలు మారిపోయిన విషయాన్ని గ్రహించారు "పురు మన గొర్రెలు ఎక్కడ? ఎవరో దొంగిలించారు చూడు "అంది ఊర్వశి.
      కురువ గొర్రెల కోసం ఎదగడానికి ఆత్రంగా లేచాడు. ప్రతి కేరళలో తాను బట్టలు ఓడిపోయిన విషయం మరచి అలాగే లేచిపోయాడు బట్టలు ఓడిపోవడంతో నగ్నంగా నిలిచాడు పురూరవ ఇది చూసిన పూర్వ ఏమిటి ఈ అవతారం నేనేం చెప్పినా నువ్వేం చేస్తున్నావ్ అంది కోపంగా.
       ఒంటిపై బట్టలు సర్దుకుంటూ ప్రియతమా గొర్రెలు ఇప్పుడే చేస్తా చూడు అంటూ వెళ్లిపోయాడు పురూరవుడు గొర్రెలు కనిపించగా వెనుతిరిగి వచ్చినాడు. కోపంతో కురువ నేను కోరినట్లు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పోయావు గొర్రెలు జాగ్రత్తగా చూడలేకపోయాం బట్టలను ఒంటిపై సరిగా పెట్టుకోలేక నగ్నంగా నాకు కనబడవు కనబడవు నేను నీతో ఇక ఉండలేను అందామె.
      ఊర్వశి కాళ్ళపై బడి నాడు పూర్వ పూర్వ ఎంత బతిమాలినా ఆమె వినకుండా నన్ను విడిచి వెళ్లిపోయింది ఇది గమనించిన గంధర్వులు ఆమెను తన తమ గణానికి తీసుకెళ్లిపోయారు ఆమెకు ఇష్టమైన గొర్రెలను ఇచ్చేశారు ఊర్వశి ప్రేమను మర్చిపోలేక పిచ్చి గా మారి ఎటో వెళ్ళిపోయాడు
     ఈ కథ ఋగ్వేదంలో సమానంగా కొన్ని కవితల్లో ఉంటే దాన్ని కాళిదాసు విక్రమార్క సీఎం లో కథావస్తువుగా తీసుకున్నాడు తర్వాత మహాభారతంలో హరివంశంలో విష్ణుపురాణంలో మత్స్య పురాణంలో భాగవతంలో ఈ కథను ఉదహరించారు



అప్సరస""


కోనసీమ కొబ్బరాకుల్లాంటి నీ సన్నని నడుమ ముడతల నడుగు
నా కొంటె చూపుల వలపు సొగసుల ఘాటెంతుందో....


ఉక్కునైనా పిండిచేయగల నా గుండెను అడుగు....
నీవు చూపే ప్రేమధాటికి ఎలా ఉక్కిరిబిక్కిరి అవుతోందో...


నల్లని కాటుకని సుతారంగా పొదిగిన ఆ తామరాకుల్లాంటి కళ్ళను అడుగు....
నన్ను  అమాంతం ఆచేతనుడిని చేసిన ఆ నయనాల కొంటె  అల్లర్ల గూర్చి... 


కాశ్మీరం యాపిలు కే అసూయ కలుగు ఆరూప సౌందర్యాన్ని అడుగు...
కుర్రకారు గుండెలలో గుబులు పుట్టించే నీమేని సొగసుల రాజసాన్ని...


నీ నుదుటిన పూసిన కుంకుమను అడుగు....
సూర్యబింబములా మలచి ఆ వెలుతురులో నీకు తోడుగా ఉన్న క్షణాల కొరకు...


బహుశా నిన్ను ప్రేమించినంతగా నేనెవ్వరినీ ప్రేమించలేదేమో....
నా మనసాక్షిని కూడా....నాలో ఇమిడిఉన్న నా అంతరాత్మని కూడా....


వరదగోదారిలా పుట్టుకొస్తున్న నాప్రేమ సామ్రాజ్యానికి నీవేలే మారాణివి....
ఊహల మెలికలు తిరిగుతున్న నా జీవితానికి నీవేలే అప్సరసవి.


🌹రూప లావణ్య🌹

కుసుమ కోమల రూప లావణ్య మై
సుందర దరహాసం చంద్రబింబమై
మానస సరోవరం రాజహంస విలాసమై
వెన్నెల్లో చకోరపక్షుల్లా విహంగమై
చంద్రకాంత మణిమయ రత్న కచ్చితమై
కర్పూర సాంద్ర తాంబూల చందన మై
మకరంద బిందు సమూహల కమనీయమై
తుమ్మెదల గుంపుల గీంకార నాదమై
రమణీయ దృశ్యకావ్య విలాపమై
నాట్య మయూరాల అద్భుత ప్రదర్శన మై
గాన కోకిలల మృదు మధుర స్వరమై
కలువరేకుల కాటుక కళ్ళ కళా చిత్ర మై
గులాబీల రంగును మైమరచిన అదరమై
మువ్వల సవ్వడుల లయ బద్ధ విన్యాసమై
కవుల కావ్య నాయిక వర్ణన రూపమై
ప్రవరాఖ్యుడు వదిలిన వరూధిని తాపమై
గిరిక వసు రాజుల విరహ వేదన మై
వసంత ఋతువులోని పచ్చదనమై
శరదృతువులోని వెన్నెల  చల్లదనమై
 గ్రీష్మము లోని వేడి గాలల వెచ్చదనమై
మన్మధ గాలిసోకి మైమరచిన హృదయమై
గంధర్వ కాంతల గానము ల అపురూపమై
నందనవనం లోని సుందర పారిజాతమై
విధాత కలలు కంటూ సృష్టించిన ఆకారమై
అప్సరసలను మించిన  భూలోక సుందరమై



       
          
        ‌

Comments

Popular posts from this blog

ఇండియాలో_ఆక్సిజన్_వదిలే_ఆవులున్నాయా

Control over NSE