రచనలకు ఆహ్వానం !
https://thegodavari.com/
సాహితీ మిత్రులందరికీ నమస్కారం.
సాహితీ గోదావరి మాస పత్రిక ఎన్నో విలువైన సాహితీ రచనలను మీ ముందుకు తీసుకు వచ్చిన విషయం మీకు తెలుసు.
ఇప్పుడు గోదావరి అంతర్జాల పత్రికగా మార్పు చెంది
https://thegodavari.com/
సరికొత్తగా జనవరి 2020 నుండి వస్తోంది . ఈ అంతర్జాల సాహిత్య పత్రిక కోసం విలువైన మీ రచనలకు స్వాగతం
.
కథ, కవిత, సమీక్ష, సాహిత్య వ్యాసం .. మీ రచనలను హామీ పత్రం తో సహా పంపి సహకరించవలసిందిగా కోరుతున్నాం.
వి సంపత్ రెడ్డి 1/1/850&850/1/202,
Sree Avenue apartment, Siddhartha nagar,
Kajzipet-506004
email: vangala36gmail.com
WhatsApp:8897463990
ప్రజాస్వామిక సాహిత్య వేదిక
గోదావరి
అంతర్జాల సాహిత్య మాస పత్రిక
https://thegodavari.com/
కవిత్వం
కథలు
సాహిత్య వ్యాసాలు
నవల
ఇంటర్వ్యూలు
సాహిత్య సమాచారం....
రచనలు పంపడానికి:
thegodavari2020@gmail.com
రచయితలకు ఆహ్వానం...!!!*
*సరస్వతీ మానస పుత్రిక...!!!*
*ఫ్లెమింగో (రాజహంస) సచిత్ర మాస పత్రిక...!!!*
💐విశాఖపట్నం నుంచి నవ్య వీక్లీ సైజ్ లో వెలువడనున్న మాస పత్రికలో ప్రచురణకు 10 పేజీలలోపు కథలు,3పేజీలలోపు బాలలు కథలు,20 లైన్లులోపు కవితలు,వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వ్యాసాలు పంపగలరు...!!!
💐ప్రచురణకు స్వీకరింపని కథలను తిప్పి పంపగోరువారు తగినన్ని స్టాంపులు అతికించిన కవరు జతపరచాలి...!!!
💐రంగుల పేజీలతో అన్ని జిల్లాల ప్రాతినిధ్యంతో
*ఫ్లెమింగో(రాజహంస)* పేరుతో ఈ పత్రిక వెలువడనుంది...!!!
💐ఇంక ఆలస్యం ఎందుకు...త్వరగా కథలు పంపండి...!!!
*💐కథలు పంపవలసిన చిరునామా...!!!*
*ఎడిటర్.*
*ఫ్లెమింగోసచిత్ర మాస* *పత్రిక(రాజహంస).*
*27-15/4,*
I
*టి.పి.టి.కాలనీ.*
*సీతమ్మధార.*
*విశాఖపట్నం 13.*
*మొబైల్: 7337234555.*
*🙏పొత్తూరు రాజేంద్రప్రసాద్ వర్మ...!!!*
Logili Book House
www.logili.com
Logili Book House
Door No.24-10-457, 5thline Ramannapet, Kollafaram Center, Koretipadu Mainroad, Guntur, Andhra Pradesh 5220
Mee kavithalu.. rachanalu send to ganeshdaily2010@gmail.com.
Books should send to
k.s.guptha,
editor, ganesh telugu daily,
44-86-4, prakash nagar
kurnool..4
Modu raajeswararao
Editor
Kaavyasameeksha
Kottadam colony
Pendurthi
Visakhapatnam 531173
Cell 8333807116
AKSHARAM PRABHAKAR
Aksharam nilayam
Flot no.501
Shanthibhushan apartment
Saibabagudi road
MANUKOTA 506101
Warangal
Telangana
Cell.9676406032
Comments
Post a Comment