అతిథులు


       pc: enadu.net
తిరుపతి నుంచి నడిచి వస్తున్నాను సార్ మమ్మల్ని వదిలేయండి సార్ మూడు రోజుల నుంచి ఏమీ తినలేదు సార్ నీరసంగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఐదు మంది బట్టలు మాసి పోయి ఉన్నాయి జుట్టు చెదిరిపోయి ఉంది
      కుదరదు వేరే రాష్ట్రాల నుంచి వేరే జిల్లాల నుంచి వచ్చిన వాళ్లకు ప్రవేశం లేదని ఆర్డర్స్ వచ్చాయి మీరు వెనక్కి వెళ్లిపోండి ఇది అనంతరం నిలబడరు గట్టిగా సమాధానం చెప్పాడు పోలీస్ కానిస్టేబుల్ మహేష్
    ఇంతలో పక్కనపెట్టి ఇంట్లోంచి ఎస్సై శంకర్ ఎవరు మహేష్ అంటూ బయటకు వచ్చాడు
ఎవరో వెళ్ళు అనంతపురం పోవాలంటే ఉన్నారు సార్
ఐదు మందిని దగ్గరికి వెళ్ళాడు తన కుర్చీలో కూర్చున్నాడు సాయంత్రం అయిదు అవుతోంది సూర్యుని నుంచి వాళ్ళ మీద పడుతుంది ఎక్కడ చేస్తున్నారు మీ పేర్లు
తిరుపతి నుంచి సార్ లోగొంతుకతో నాడు ఒక గంట నా పేరు నాగేంద్ర సార్ ఇతను అతను బెంగాల్ సార్ ఇతను రామచంద్ర కదిరి సార్ చిన్న చిన్న గా మాట్లాడారు ఒక్కొక్కర్ని పరిచయం చేశారు
  మూడో నుంచి తినలేదు సార్ ఏమైనా ఇప్పించండి సార్ తీవ్రంగా అడ్డుకున్నారు రామచంద్ర అందరు 40 ఏళ్ల లోపు వారే ఎస్ఐ వాళ్ళ అడిగేసరికి మనసు కరిగిపోయింది వాళ్ళకి ఇచ్చేసేయ్ వాళ్ళు తింటున్నారు ఏం పని చేస్తుంటారు బేల్దారి పని చేసుకుంటాను సార్ అందరూ ఒకేసారి చెప్పారు
      రాత్రి టీ వీ లో చూపించారు సార్ ఉన్నట్టుండి లాగా ఉన్నావ్ ప్రకటించడంతో యూపీలో వేలాది మంది ఇతర రాష్ట్రాల నుంచి వలస వలస వస్తున్నారు వారందరికీ క్రిమిసంహారక మందులు పిచికారి చేసిన అంట సార్ కరుణ దెబ్బకు అందరూ భయపడుతున్నారు
  మహేష్ తను చూసిన వార్త గురించి చెప్తున్న సైతం

    అతని మాటలు ఓ పక్క వింటూనేవింటూనే 
జిల్లా ఎస్పీ ఆఫీసు ఫోన్ చేసినాడు ఎస్ఐ అత్యవసర సమయాల్లో డైరెక్ట్ గా ఫోన్ చేయడానికి బోర్డు లో ఉన్న అధికారులకు అధికారులకు పర్మిషన్ ఇచ్చారు ఎస్పి విషయమంతా వివరించాడు ఒప్పుకుంటే ఆదేశాలు వచ్చాయి వాట్సాప్లో దగ్గర నుంచి దగ్గర్నుంచి వెంటనే 108కు ఫోన్ చేశాడు
     ఒరేయ్ నాగన్న ఇలా రండి పిలిచాడు వెంకటేష్ శంకర్ అందరూ వచ్చి వెళ్తున్నారు ఇప్పుడు కొంత హుషారుగా ఉన్నారు
మీరు పెద్దలు రోజులకు వాలెంటైన్లు ఉండాలి మీకు పరీక్షలు చేస్తారు మీకేం కరుణా లేదంటే మల్లి ఇంటికి పంపిస్తారు లేదంటే అక్కడే మిమ్మల్ని అసోసియేషన్ లో పెడతారు బాగా అయ్యాక ఇంటికి పంపిస్తారు పంపిస్తాను సరేనా
    ఒకరికి ఒకరు చూసుకున్నారు నాగన్న సార్ నాకు తెలియక అడుగుతున్న karunakaran అంటే ఏం సార్ ఉన్నట్టుండి ఊర్లో నువ్వు చేసింది ఎందుకు సార్ మాకు పనులు లేవు తిండి లేదు ఎవరిని అడిగినా కరుణాకరన్ అంటారు అంటారు బయట కూడా అంటారు
  అమాయకంగా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా చెప్పినాడు చైనాలో మన పిల్లలు నుంచి పుట్టింది విదేశాల నుంచి వచ్చిన వాళ్లకు మనకు వచ్చింది ఇది వచ్చిందంటే దగ్గు జ్వరం వస్తుంది మెల్లగా ఎక్కువ అయిపోతుంది ఒకసారి మనిషి చనిపోతాడు కూడా అయితే వచ్చింది లేదో తెలియాలంటే 14 రాగానే అందుకే మీకు వచ్చిందో లేదో మాకు తెలియదు కదా ఇది ఎక్కడా కనిపించడం కనిపించదు అందుకే నోటికి అడ్డంగా పెట్టుకోవడం మీరు కట్టుకోండి అని ఇచ్చాడు
    ఉన్నా టైం కు ఎంత వచ్చింది వాళ్లందర్నీ ఎక్కించి అనంతపురం మండలం తనకల్లు హాస్పిటల్ పేరు పంపారు
ఆందోళన నుంచి అయోధ్యకు వచ్చారు తిరుపతిలో భవన నిర్మాణం చేసుకునేవాళ్ళం బీహార్ బెంగాల్ నుంచి వచ్చారు మాతోపాటు రామచంద్ర తను odissi మండలం నుంచి వచ్చిన అందరూ ఒకే చోట ఉండే వాళ్ళం అని ఒకచోట చేర్చి నీ మనసులో బాధ పడుతున్నాడు రాగన్న
వాళ్లందర్నీ ఆసుపత్రికి తీసుకెళ్లారు నర్సులు బ్లాక్ చేశాడు దగ్గు జ్వరం లక్షణాలు లేవన్నారు అంతా ఇక్కడ తగిన సౌకర్యాలు లేవు మీరంతా కదిరి కి వెళ్ళండి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో చూస్తారు అంట ఒక లెటర్ రాయండి
    మీ చేతులను శుభ్రంగా ఉంచండి కళ్ళను ముక్కును చేత రద్దు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి డాక్టర్ జాగ్రత్త చెబుతూ వారందరినీ మళ్ళీ మన టెక్ 108 ఎక్కించాడు
    ‌ నిత్యం సాగు బతుకుల మధ్య ఉన్న తమకు కరుణ ఒక లెక్క నెలలు ఇలా పనులు లేకపోతే ఎలా బతకడం వారానికి వారానికి ఒకసారి వచ్చే డబ్బు జీవితానికి ఆధారం కాంట్రాక్ట్ పనులు లేవు అని చెప్పా కదా ఏం చేయాలో దిక్కు తోచలేదు డబ్బుతో రెండు రోజులు గడుపుతారు ఆకలి యాత్రలో ఇల్లు చేద్దామంటే అన్ని చోట్ల రోడ్డుకడ్డంగా కట్టెలు నెట్టి పోలీసులు అడ్డుకున్నారు
మాతోపాటు వచ్చేవాళ్ళం అందరిని పట్టుకుపోయారు ఎట్లాగో తప్పించుకుని అడ్డదారిలో వచ్చేసాను ఇక్కడ చిక్కుకుపోయిన బతుకు ఎలా సాగుతుందో భవిష్యత్తు పట్ల ఆందోళన మొదలైంది అదే అందరితో ఉన్నాడు వాళ్లు అదే మాట అన్నారు
      మనసులో ఆలోచనలు ఒక్కసారిగా 35 ఉన్నాయి ఒక్కసారిగా వన్ నాట్ ఎయిట్ కు బ్రేక్ వేయడంతో ఆలోచనలకు బ్రేక్ లు పడ్డాయి అందరి కోసం ఫోటోలు తీసుకొని సంతకాలు తీసుకున్నారు దాంట్లో ఐదు ఉన్నాయి అన్నిటికీ వలలు కట్టారు
      ముఖానికి మాస్కు కట్టుకోమన్నారు ఎక్కడ తిరుగుతున్నారు 14 రోజులు ఉండాలన్నారు ఇంటికి ఫోన్ చేద్దామంటే ఫోన్ చేద్దామంటే ఫోన్లో చార్జింగ్ లేదు రెండు వారాలు అర్థం కాలేదు
    లాక్కొచ్చాడు ముఖానికి మాస్క్ ఉంది అతనికి వాళ్ళంతా ఒళ్లంతా కప్పేస్తూ ప్రత్యేక ప్లాస్టిక్ చేసుకున్నారు ఏదో లాగా ఉన్నది
   రక్త పరీక్ష చేసినాడు ఎవరికి ఏమి జబ్బు లక్షణాలు లేవు లే అంటున్నారు అసలు ఒకరిలో ఒకరు ఇప్పటివరకు మన ఊర్లో ఎవ్వరికీ రాలేదు లే
    ‌ వారం గడిచింది తాగుతూ ఉన్నాడు అతనికి మళ్ళీ పరీక్షలు చేసినారు గుర్తించారు అతని ఐసోలేషన్ వర్క్ చేశారు వార్డు కు షిఫ్ట్ చేశారు
  గదిలో నలుగురే ఉన్నారా ఇప్పుడు ప్రభుత్వం ఉన్నట్టుండి ఇలా అన్ని మూసేస్తే ఎలా విదేశాల నుంచి వచ్చే విమానాలు ఉంటే సరిపోయేది కదా ఇది ఇలా చేస్తుంది ఆ చైనా వాళ్ళు ఏది పడితే అది ఎంత అసహ్యంగా ఉంటుంది అవునులే కుక్కల్ని తినే వాళ్ళు కూడా చూశాడు తిరుపతి మురికివాడల్లో ఉన్నప్పుడు ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు నాగన్న
‌   మళ్లీ వారం గడిచింది అందరినీ వదిలి పెడతామన్నారు ఏమైంది అడిగాడు నాకు అన్న డాక్టర్ తో అతని పరిస్థితి సీరియస్ గా ఉంది మందులు ఇస్తున్నా పంపిస్తాం అంత వరకు ఇక్కడే ఉంటాడు అన్న డాక్టర్ నలుగురిని కొన్నాళ్ళు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కేంద్రంలో వదిలిపెట్టారు మరో వారం గడిచింది
     భూపేన్ కోసం వెళ్లారు ఆసుపత్రికి అతను మరణించాడని చెప్పారు నర్సులు దుఃఖం తన్నుకొస్తోంది కానీ మాస్కులు దుఃఖానికి అడ్డుపడుతున్నాయి. దహనానికి ఎవరిని రావద్దన్నారు.
       దూరంగా సెల్ లో పెట్టుకున్న పాట వినిపిస్తోంది 
"అతిధిగా వచ్చావు భువనానికి వెళి పోతున్నావు గగనానికి" అంటూ ఎక్కడో పుట్టి పెరిగిన ప్రాణం ఇక్కడ గాల్లో కలిసిపోయింది.గుండెంతా తడిపేసింది. తన్నుకొచ్చిన దుఃఖం మాస్కూను తడిపేసింది.
      ఇప్పుడు వాళ్లందరినీ ఐసోలేషన్లో ఉండమన్నారు డాక్టర్లు

Comments

Popular posts from this blog

ఇండియాలో_ఆక్సిజన్_వదిలే_ఆవులున్నాయా

Control over NSE